మదరాసి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన టీమ్… ఈ సినిమా ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమాగా చెప్పారు. హీరో శివకార్తికేయన్, హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో కలిసి జరిగిన ఈ వేడుకలో ఎనర్జీ, ఎమోషన్స్ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి.<br />#madharaasimovie #sivakarthikeyan #rukminivasanth #madharaasiprerelease #tollywood #blockbuster #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️